Current Affairs Telugu April 2024 For All Competitive Exams

969 total views , 2 views today

26) ఇటీవల దివ్యాంగులు/వికలాంగులు ఓటు వేయడానికి ECI(Election Commission of India) ఏ యాప్ ని ప్రారంభించింది ?

A) Saksham
B) Mera Vote
C) Pehchan
D) Vidhata

View Answer
A) Saksham

27) దేశంలో హైబ్రిడ్ పిచ్ గా BCCI చేత ఆమోదం పొందిన దేశంలోని మొదటి స్టేడియం ఏది?

A) ధర్మశాల
B) వాంఖడే
C) నరేంద్ర మోడీ
D) ఈడెన్ గార్డెన్

View Answer
A) ధర్మశాల

28) ఇటీవల జరిగిన నేషనల్ ఉమెన్స్ క్యారమ్ టైటిల్ – 2024 ఎవరు గెలుపొందారు ?

A) రష్మీ కుమారి
B) నవనీతా
C) గాయత్రి
D) దీపికా పల్లికల్

View Answer
A) రష్మీ కుమారి

29) ఇటీవల హిందువులు సిక్కులకి ఈ క్రింది ఏ దేశం భూమి హక్కులను ఇచ్చింది?

A) సౌదీ అరేబియా
B) ఆఫ్ఘనిస్తాన్
C) పాకిస్తాన్
D) సిరియా

View Answer
B) ఆఫ్ఘనిస్తాన్

30) ఇటీవల “Ocean Decade Conference – 2024” ఎక్కడ జరిగింది ?

A) లండన్
B) రోమ్
C) బార్సిలోనా
D) జెనీవా

View Answer
C) బార్సిలోనా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
29 − 21 =