31) ఇటీవల రాకెట్ ఇంజిన్ల కోసం తేలికైన Carbon-Carbon(C-C) నాజిల్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) NASA
B) VSSC
C) IIT – M
D) IISC – బెంగళూరు
32) “Heavenly Island of Goa” పుస్తక రచయిత ఎవరు?
A) ప్రదీప్ సావంత్
B) మనోహర్ పారికర్
C) రెమో డిసౌజా
D) శ్రీధరన్ పిళ్లై
33) ఇటీవల “ప్రాజెక్ట్ నీలగిరి తహర్(Project Nilgiri Tahr” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఒడిశా
B) తమిళనాడు
C) కర్ణాటక
D) ఆంధ్రప్రదేశ్
34) ఇండియాలో మొట్ట మొదటిసారిగా దేశీయంగా “Gene Therapy For Cancer”ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) IIT – మద్రాస్
B) BARC
C) IIT – బాంబే
D) IIT – బెంగళూరు
35) “ఉక్రెయిన్ పీస్ సమ్మిట్” ఏ దేశం నిర్వహించనుంది?
A) ఉక్రెయిన్
B) స్విట్జర్లాండ్
C) నార్వే
D) UK