Current Affairs Telugu April 2024 For All Competitive Exams

36) ఇటీవల భారత్ పర్యటనకి వచ్చిన జనరల్ దిమిత్రియోస్ చౌపీస్ (Dimitrios Choupis) ఏ దేశ వ్యక్తి ?

A) రష్యా
B) గ్రీస్
C) ఉక్రెయిన్
D) చెక్ రిపబ్లిక్

View Answer
B) గ్రీస్

37) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Medical devices Calibration Facility on Wheels” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IIT – మద్రాస్
B) IIT – కాన్పూర్
C) AIIMS – ఢిల్లీ
D) IIT – బాంబే

View Answer
A) IIT – మద్రాస్

38) PM-PRANAM పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని 2023 – 24 లో ప్రారంభించారు.
(2).రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి బయో ఫెర్టిలైజర్ ఉత్పత్తిని పెంచేందుకు దీనిని ప్రారంభించారు.

A) ఒకటి మాత్రమే
B) రెండు మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

39) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).WHO ప్రతి సంవత్సరం April,25 న World Malaria day ని జరుపుతుంది.
(2).2024 మలేరియా డే థీమ్ : “Accelerating the fight against Malaria for a more equitable World”.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

40) ఇటీవల మరణించిన నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్ (Higgs) ఏ రంగానికి చెందినవారు?

A) కెమిస్ట్రీ
B) ఫిజిక్స్
C) ఎకానమీ
D) లిటరేచర్

View Answer
B) ఫిజిక్స్

Spread the love

Leave a Comment

Solve : *
46 ⁄ 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!