41) ఇండియాలో Automative Software &IT hub ని ఏర్పాటు చేయడానికి టాటా సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనుంది ?
A) BMW
B) Audi
C) Volvo
D) Toyota
42) ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఎకానమీ అడ్వైజర్ పానెల్ సభ్యుడుగా నియామకం అయిన భారతీయ వ్యక్తి ఎవరు?
A) రఘురామ్ రాజన్
B) ఉజ్వల్ పటేల్
C) రాకేష్ మోహన్
D) రాజేశ్వర్ రావు
43) ఇటీవల “సాగర్ కవచ్ 01/24″(Sagar Kavach 01/24)ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది?
A) అండమాన్ నికోబార్
B) విశాఖపట్నం
C) లక్షద్వీప్
D) కొచ్చి
44) ఇటీవల “Copper Ticket” అనే పోస్టల్ స్టాంపుని ఏ రాష్ట్ర పోస్టల్ సర్కిల్ ఇటీవల విడుదల చేసింది?
A) బీహార్
B) తెలంగాణ
C) జార్ఖండ్
D) పంజాబ్
45) ఈ క్రింది ఏ కంపెనీలకి నవరత్న హోదాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ?
(1).NFL
(2).IREDA
(3).HUDCO
A) 1,2
B) 2,3
C) 1,3
D) All