Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) పోలీస్ వ్యవస్థ కోసం ఈ క్రింది ఏ రాష్ట్రం ICCC – “Integrated Command Control Centre” ని ఇటీవల ఏర్పాటు చేసింది ?

A) ఆంధ్ర ప్రదేశ్
B) గుజరాత్
C) తెలంగాణ
D) మధ్య ప్రదేశ్

View Answer
C

Q) UNO లో భారత శాశ్వత ప్రతినిధిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?

A) TS తిరుమూర్తి
B) సయ్యద్ అక్బరుద్దీన్
C) రబాబ్ ఫాతిమా
D) రుచిరా కాంభోజ్

View Answer
D

Q) ఇటీవల UNESCO హెరిటేజ్ లిస్ట్ లోకి స్థానం పొందిన ఆస్ట్రానమీ ల్యాబ్ ఎక్కడ ఉంది?

A) అహ్మదాబాద్
B) పూణే
C) బెంగళూర్
D) ముజఫర్ పూర్

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కేంద్ర ప్రభుత్వం NAMASTE – 2.0 అనే పథకాన్ని ప్రారంభించింది.
2. ఈ NAMASTE -2.0 పథకం మురుగు పారిశుద్ధ్య పనుల్లో యంత్రాలను ఉపయోగించడం కోసం ఏర్పాటు చేయబడింది.

A) 1మాత్రమే సరైనవి
B) 2మాత్రమే సరైనవి
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) ” DO Different the Untold Dhoni ” పుస్తక రచయిత ఎవరు?

A) MS ధోనీ
B) అమిత్ సిన్హా
C) జాయ్ భాట్టాచార్య
D) అమిత్ సిన్హా & జాయ్ భాట్టాచార్య

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
56 ⁄ 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!