Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈక్రిందివానిలోసరిఅయినదిఏది?
1.ఇటీవల10చిత్తడినేలలను రామ్ సార్ సైట్లుగా గుర్తిస్తూభారతప్రభుత్వంనిర్ణయాలతీసుకుంది దానితోమొత్తం రామ్ సార్ సైట్లుసంఖ్య64కిచేరింది
2.కొత్తగాఏర్పాటుచేసిన రామ్ సార్ సైట్లుతో తమిళనాడు-6, మధ్యప్రదేశ్-1, గోవా-1, కర్ణాటక-1, ఒడిషా-1,.

A) 1,2 సరైనవి
B) 1మాత్రమే సరైనవి
C) 2మాత్రమే సరైనవి
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇండియాలో మొదట గుర్తించిన రామ్ సార్ సైట్స్ – చీల్కా సరస్సు
2. ఇండియాలో అతిపెద్ద రామ్ సార్ సైట్స్ – సుందర్బన్స్

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు
2. నర్మదా నది పైన గల ఓంకారేశ్వర్ డ్యాంలో600mw సామర్థ్యంతో ఈ ఫ్లాoట్ ను ఏర్పాటు చేస్తారు .

A) 1మాత్రమే సరైనవి
B) 2 మాత్రమే సరైనవి
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల విడుదల చేసిన ఫార్చున్-500 కంపెనీల లిస్టులో రిలయన్స్ (51),LIC (98), స్థానాల్లో నిలిచాయి.
2. ఫార్చున్ -520 లిస్ట్ లో Top -3 కంపెనీలు – వాల్ మాల్ట్, అమెజాన్, ఆపిల్

A) 1,2 సరైనవి
B) 1 మాత్రమే సరైంది
C) 2 మాత్రమే సరైంది
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల ” Mrs India World =2022- 2023 కిరీటాన్ని ఎవరు గెలుపొందారు?

A) హర్నత్ సందు
B) మానస వారణాశి
C) సార్గమ్ కౌశల్
D) అనుకృతీ వ్యాస్

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
27 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!