Q) ” Through The Rear View Mirror ” పుస్తక రచయిత ఎవరు?
A) RN రవి
B) గౌతమ్ చింతామణి
C) K.R.A నర్సయ్య
D) RS శర్మ
Q) ఇటీవల ప్రధాని కార్యాలయం (pmo prime ministris Office) డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) అనాహాత్ సింగ్
B) శ్వేతా సింగ్
C) నిధి చిబ్బాన్
D) PC మోడీ
Q) ఇటీవల వార్తల్లో నిలిచిన మిర్ వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ఈ క్రింది ఏ గ్రూపునకి చెందిన వ్యక్తి?
A) హురియత్
B) ఇండియన్ ముజాహిదీన్
C) ISIS
D) ఆల్ ఖైదా
Q) ” వరల్డ్ డైరీ సమ్మిట్ -2022″ ఎక్కడ జరగనుంది?
A) అహ్మదాబాద్
B) న్యూ ఢిల్లీ
C) కర్నల్
D) ఆనంద్
Q) ప్రస్తుత భారత క్యాబినెట్ సెక్రటరీ ఎవరు?
A) అనిరుద్ దేశ్ పాండే
B) అజయ్ భాల్లా
C) రాజీవ్ గౌబా
D) రాజీవ్ కుమార్