Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ” యుధ్ ఆభ్యాస్ – 2022 ” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – USA మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్ సైజ్.
2. ఈ ఎక్సర్ సైజ్ oct,14- 31,2022 లో ఉత్తరాఖండ్ లోని ఔలీ (Auli) లో జరుగనుంది.

A) 1మాత్రమే సరైనవి
B) 2 మాత్రమే సరైనవి
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది ఏ ఆర్టికల్ ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతుంది ?

A) 60
B) 61
C) 62
D) 63

View Answer
D

Q) ఇటీవల ఇస్రో అంతరిక్షంలో జాతీయ జెండాని ప్రదర్శించేందుకు ఈ క్రింది ఏ శాటిలైట్ ని ప్రయోగించింది/ ప్రయోగిస్తుంది ?

A) Azadi – 01
B) Azadi – AT 1
C) Azadi – SAT
D) Azadi – 02

View Answer
C

Q) “జాక్ ఫ్రూట్ ఫెస్టివల్” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) తిరువనంతపురం
B) ఎర్నాకుళం
C) మైసూర్
D) కోయంబత్తూర్

View Answer
C

Q) “The Lost Dairy of Kastur, My Ba” పుస్తక రచయిత ఎవరు ?

A) గోపాల కృష్ణ గాంధీ
B) తుషార్ గాంధీ
C) వరుణ్ గాంధీ
D) మేనకా గాంధీ

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
21 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!