Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవలDRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన”ఆంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ -ATGM”ని విజయవంతంగా ప్రయోగించింది
2.మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోMBT-అర్జున్ ట్యాంక్ నుండి ఈకొత్త ఆంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నిDRDOప్రయోగించింది

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “పంచామృత్ యోజన” పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) మహారాష్ట్ర
C) హర్యానా
D) రాజస్థాన్

View Answer
A

Q) “Donyi Polo ఎయిర్ పోర్ట్” ఎక్కడ ఉంది ?

A) గ్యాంగ్ టక్
B) ఇటానగర్
C) ఇంఫాల్
D) కోహిమా

View Answer
B

Q) IOCL – “ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్” ఈ క్రింది ఏ దేశానికి అత్యవసరంగా పెట్రోల్ ఉత్పత్తులను సప్లై చేసేందుకు ఇటీవల MOU కుదుర్చుకుంది ?

A) శ్రీలంక
B) మాల్దీవులు
C) నేపాల్
D) బంగ్లాదేశ్

View Answer
D

Q) ఇటీవల జరిగిన “స్విస్ ఓపెన్ – 2022” టెన్నిస్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు ?

A) నోవాక్ జకోవిచ్
B) డానియెల్ మిద్వదేవ్
C) కాస్పర్ రూడ్
D) రఫెల్ నాదల్

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
14 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!