Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 48 – 51kg ప్లై వెయిట్ బాక్సింగ్ లో అమిత్ పంగాల్ స్వర్ణం గెలిచాడు.
2.48kg మహిళల కేటగిరిలో నీతూ గంగాస్ స్వర్ణం గెలిచింది. 3.50kg మహిళల లైట్ ఫ్లై వెయిట్ కేటగిరీలో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) 1, 2, 3

View Answer
D

Q) కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో ట్రిపుల్ జంప్ లో ఇటీవల స్వర్ణం (పురుషులు) గెలిచిన తొలి భారతీయుడు ఎవరు ?

A) అవినాష్ సబుల్
B) గురురాజ్
C) ఎల్డోజ్ పాల్
D) సంకేత్

View Answer
C

Q) 7వ నీతి అయోగ్ గవర్నిoగ్ కౌన్సిల్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) ముంబయి
C) బెంగళూర్
D) అహ్మదాబాద్

View Answer
A

Q) “How China Sees India and the World” పుస్తక రచయిత ఎవరు ?

A) నిరుపమా రావు
B) గౌతమ్ చింతామణి
C) శ్యామ్ శరణ్
D) రమేష్ థాపర్

View Answer
C

Q) “India ki Udaan” అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభిoచింది ?

A) Google
B) NITI Ayog
C) DPIIT
D) IIT – Delhi

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!