Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియన్ “ఎక్సర్ సైజ్ స్కైలైట్”ని నిర్వహించింది.
2. స్కైలైట్ ఎక్సర్ సైజ్ ని ఆర్మీ దేశవ్యాప్తంగా శాటిలైట్ నిఘా వ్యవస్థ, సాంకేతికతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసింది.

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) ప్రసార భారతి వచ్చే జనరేషన్ బ్రాడ్ కాస్టింగ్ సొల్యూషన్స్ కొరకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) ఐఐటీ – మద్రాస్
B) ఐఐటీ – కాన్పూర్
C) ఐఐటీ – మండి
D) ఐఐటీ – ఢిల్లీ

View Answer
B

Q) CSIR కి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) టెస్సీ థామస్
B) ధృతి బెనర్జీ
C) రవికా సింగ్
D) N. కలైసెల్వి

View Answer
D

Q) ఇటీవల యూఎస్ఏ యొక్క నౌక చార్లెస్ డ్రూ రిపేర్ల కోసం ఈ క్రింది ఏ భారతీయ కంపెనీని కోరింది ?

A) మజ్ గావ్ డాక్ లిమిటెడ్
B) కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
C) గోవా షిప్ యార్డ్ లిమిటెడ్
D) L &T షిప్ యార్డ్ లిమిటెడ్

View Answer
D

Q) “Him Drone – a – Thone” అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభిoచింది ?

A) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
B) ఇండియన్ ఆర్మీ
C) ఇండియన్ నేవీ
D) ఇండియన్ సివిల్ ఏవియేషన్

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
22 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!