Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2021TB (క్షయ) మరణాలపై ఒక రిపోర్ట్ ని విడుదల చేసింది .
2. TB మరణాల్లో UP ( 6896మంది), మహారాష్ట్ర ( 2845), గుజరాత్ (2675), మొదటి స్థానల్లో ఉన్నాయి.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు
Q) ‘కామన్వెల్త్ గేమ్స్ – 2022’ వెయిట్ లిఫ్టింగ్ 73kg మహిళల విభాగంలో స్వర్ణం గెలిచిన వ్యక్తి ఎవరు?
A) అచింత శేయాలి
B) మీరాబాయి ఛాను
C) బింద్యా రాణి
D) షెఫాలి వర్మ
Q) ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ – 2022 క్రీడల్లో 67kg ల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణం గెలిచిన వ్యక్తి ఎవరు?
A) గురురజ్
B) సంకేత్
C) విజయ్
D) జెరెమీ
Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది.
1. సంసద్ ఆదర్శ్ గ్రామీన్ యోజన (SAGY) ర్యాంకింగ్ లో తెలంగాణ మండలాలు వడపర్తి కొలను పాక తొలి ర్యాంక్ ల్లో నిలిచాయి.
2. సంసద్ ఆదర్శ్ గ్రామీన్ యోజన పథకాన్ని 2014లో ప్రారంభించారు.
A) 1మాత్రమే సరైనవి
B) 2 మాత్రమే సరైనవి
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు
Q) ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఈ క్రింది ఏ కవి శతజయంతి ఉత్సవల్లో CJI NV రమణ పాల్గొన్నారు.?
A) శ్రీ శ్రీ
B) విశ్వనాథ్ సత్యనారాయణ
C) గురజాడ
D) రాచకొండ విశ్వనాథ శాస్త్రి