Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “Ladakh dpal rNgam Dusdon Award – 2022” ని ఇటీవల ఎవరికి ప్రధానం చేశారు ?

A) అమిత్ షా
B) గులాంనబీ ఆజాద్
C) దలైలామా
D) బైచుంగ్ భూటియా

View Answer
C

Q) FIDE – “Federation International des Echecs” వైస్ ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) పెంటేల హరికృష్ణ
B) మాగ్నస్ కార్ల్ సన్
C) వ్లాదిమిర్
D) విశ్వనాథన్ ఆనంద్

View Answer
D

Q) BCCI నిర్వహించే అన్ని రకాల మ్యాచ్ లకి టైటిల్ స్పాన్సర్ గా ఇటీవల ఏ కంపెనీని సెలెక్ట్ చేశారు ?

A) TATA
B) Paytm
C) Jio
D) Master Card

View Answer
D

Q) 12వ “Def Expo” ఎక్కడ జరగనుంది ?

A) లక్నో
B) అహ్మదాబాద్
C) గాంధీనగర్
D) ఇండోర్

View Answer
C

Q) కామన్వెల్త్ క్రీడలు – 2002లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు వరుసగా ……… ?

A) ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా
B) ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, కెనడా
C) ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, ఇండియా
D) ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, ఇండియా

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
10 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!