Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “నేషనల్ హ్యాండ్లూమ్ డే” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని 1905,Aug, 7లో ప్రారంభమైన “స్వదేశీ ఉద్యమం”కి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జరుపుతారు.
2.2022 థీమ్:- “Handloom, an Indian Legacy”

A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైంది
C) 2 మాత్రమే సరైంది
D) ఏదీ కాదు

View Answer
A

Q) “ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది ఇండియా – యూఎస్ఏ ల మధ్య జరిగిన స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్ సైజ్.
2.ఈ ఎక్సర్ సైజ్ హిమాచల్ ప్రదేశ్ లో గల బాక్లో హ్, SFTS లో జరిగింది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “వన్ నేషన్-వన్ రేషన్ కార్డు-ONORC”గురించిక్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని2019,8,9న పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు.
2.జాతీయ ఆహార భద్రత చట్టం2013కిందONORC పథకాన్ని మొదటగా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,గుజరాత్ ,మహారాష్ట్రల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) “వెస్ట్ సేటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్” ఏ దేశంలో ఉంది ?

A) భూటాన్
B) బంగ్లాదేశ్
C) మయన్మార్
D) నేపాల్

View Answer
D

Q) ఇటీవల “US హెరిటేజ్ హాల్ ఆఫ్ ఫేమ్” లో స్థానం పొందిన మొదటి భారతీయ సైకాలజిస్ట్ ఎవరు ?

A) రామధర్ సింగ్
B) అమిత్ అబ్రహం
C) K. నాగేశ్వర్ రెడ్డి
D) కృష్ణ ఎల్లా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
4 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!