Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “Field Guide, Birds of India” అనే పుస్తకాన్ని ఇటీవల ఈక్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా
B) జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
C) సలీం అలీ ఆర్నిథాలజీ ఇనిస్టిట్యూట్
D) సలీం అలీ నేషనల్ పార్క్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.వరల్డ్ బయో ఫ్యూయల్ డే – ఆగష్టు 10.
2. వరల్డ్ లయన్స్ డే – ఆగష్టు 10.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “కర్ణాటక రత్న” అవార్డుని ఇవ్వనున్నట్లు ప్రకటించింది ?

A) HD దేవెగౌడ
B) SM కృష్ణ
C) ప్రకాష్ పదుకొనే
D) పునీత్ రాజ్ కుమార్

View Answer
D

Q) “ఇండో – ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజ్ టేబుల్స్ ” ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) రాజ్ కోట్ (గుజరాత్)
B) కోల్ కత్తా (పశ్చిమ బెంగాల్)
C) చంధౌలీ (ఉత్తర ప్రదేశ్)
D) ఇండోర్ (ఉత్తర ప్రదేశ్)

View Answer
C

Q) “కాకోరి ట్రైన్ కుట్ర కేసు” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది 1925,Aug, 9న జరిగింది.
2. ఈ కేసులో రాజేంద్ర నాథ్ లాహిరి, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, రోషన్ సింగ్ మరణశిక్ష విధించబడ్డారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
9 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!