Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “Radio Jaigosh” ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఉత్తర ప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) బీహార్

View Answer
A

Q) “బైకో ఫెస్టివల్ ” ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) త్రిపుర
B) సిక్కిం
C) మేఘాలయ
D) అస్సాం

View Answer
D

Q) “PARVAZ – పర్వాజ్” అనే స్కీం ని ఏ రాష్ట్రం/UT లో ఇటీవల ప్రారంభించారు ?

A) ఢిల్లీ
B) పంజాబ్
C) జమ్మూ అండ్ కాశ్మీర్
D) హర్యానా

View Answer
C

Q) ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన యుఎస్ ఏ టెన్నిస్ ఫ్లేయర్ సెరెనా విలియమ్స్ ఎన్ని గ్రాండ్ స్లామ్ లు గెలిచింది ?

A) 23
B) 26
C) 25
D) 30

View Answer
A

Q) PM మోడీ సెకండ్ జనరేషన్ (2G) ఇథనోల్ ప్లాంట్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) హైదరాబాద్
B) మథుర
C) దిగ్బాయ్
D) పానిపట్

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
3 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!