Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పశువుల్లో “లంపీ చర్మ వ్యాధి” బయటపడింది.
2. సాధారణంగా లoపీ చర్మ వ్యాధి”క్యాప్రి పాక్స్ ” అనే వైరస్ వల్ల వస్తుంది.

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) 45వ FIDE చెస్ ఒలంపియాడ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఎక్కడ జరుగనున్నాయి ?

A) సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా)
B) తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)
C) న్యూయార్క్ (యుఎస్ ఏ)
D) న్యూ ఢిల్లీ (ఇండియా)

View Answer
B

Q) ఇండియాలో జరిగిన FIDE చెస్ ఒలంపియాడ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ ఇటీవల ఏ దేశం గెలుచుకుంది ?

A) రష్యా
B) నార్వే
C) ఉజ్బెకిస్తాన్
D) ఉక్రెయిన్

View Answer
C

Q) సింగిల్ “క్రిస్టలిన్ స్కాండియం నైట్రైడ్ – SCN” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇటీవల బెంగళూర్ లోని “JNCASR” పనిచేస్తున్న శాస్త్రవేత్తలు గుర్తించారు/ఆవిష్కరించారు.
2. ఇది IR కాంతిని రెన్యుబుల్ ఎనర్జీ గా మారుస్తుంది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “మహూలీ టెంపుల్” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) మధ్య ప్రదేశ్

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
20 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!