Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “లంగ్యా హెనిపా వైరస్” ని ఇటీవల ఏ దేశంలో గుర్తించారు ?

A) కెన్యా
B) జింబాబ్వే
C) నమీబియా
D) చైనా

View Answer
D

Q) ఇటీవల 600 – T20 క్రికెట్ మ్యాచ్ లు ఆడిన మొదటి ప్లేయర్ ఎవరు ?

A) డ్వేన్ బ్రావో
B) కిరణ్ పోలార్డ్
C) క్రిస్ గేల్
D) డుప్లేసిస్

View Answer
B

Q) “World Elephant Day”-గురించి క్రిందివానిలో సరైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరంAug12న2012నుండి జరుపుతున్నారు
2.దీనిని కెనడా ఫిలిం మేకర్ ఫ్యాట్రిషియా సిమ్స్ థాయిలాండ్ కి చెందిన ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్ సంయుక్తంగా కలిసిAug,12,2012నుండి జరుపుతున్నాయి

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) ఇటీవల ఫ్రాన్స్ కి చెందిన అత్యున్నత పురస్కారం “కెవలియార్ డీ లా లీజియన్ డీ హోనర్” ఎవరికి ప్రధానం చేయనున్నారు ?

A) రాహుల్ గాంధీ
B) నరేంద్ర మోడీ
C) శశి థరూర్
D) రామ్ నాథ్ కోవింద్

View Answer
C

Q) ఈశాన్య ప్రాంతంలో “మొదటి డ్రోన్ స్కూల్” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) గ్యాంగ్ టక్
B) ఐజ్వాల్
C) ఇటానగర్
D) గువాహటి

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
29 − 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!