Q) “జంజాతీయ మహోత్సవ్” ఫెస్టివల్ ని ఇటీవల ఏ రాష్ట్రం నిర్వహించింది ?
A) జార్ఖండ్
B) త్రిపుర
C) అస్సాం
D) సిక్కిం
Q) ఇస్రో ఇటీవల ఈ క్రింది ఏ పేరుతో ఇండియాలో మొట్టమొదటి వర్చువల్ స్పేస్ మ్యూజియం ని ఏర్పాటు చేసింది ?
A) SPARK
B) Space – Ace
C) ISRO – Space
D) In Space
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ISA – “ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్” క్యూబాలో 1150MW సోలార్ ప్రాజెక్టుని క్యూబాతో కలిసి నిర్మించనుంది.
2.ISA ని 2015లో ఏర్పాటు చేశారు కాగా దీని ప్రధాన కార్యాలయం గురుగ్రాం (హర్యానా)లో ఉంది.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.AIFF Footballer of the Year (Mens)2021- 2022 – సునీల్ చెత్రి.
2. AIFF Footballer of the Year (Womens) 2021- 2022 – మనిషా కళ్యాణ్.
A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది
Q) JCIHK ఇచ్చే సంస్థ ద్వారా “వరల్డ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్” అవార్డుని ఇటీవల ఎవరు గెలుపొందారు ?
A) ఫాల్గుణి నాయర్
B) రోషిణి నాడార్
C) సంగీత అభయాన్
D) కిరణ్ మజుందార్ షా