Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “ఉదర శక్తి ఎక్సర్సైజ్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్.
2. ఇండియా – మలేషియా మధ్య నాలుగు రోజులపాటు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “World Sankrit Day” ఏ రోజున జరుపుతారు ?

A) Aug 11
B) Aug 13
C) Aug 14
D) Aug 12

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇండియాలో మొట్టమొదటి అండర్స్- 16 ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ న్యూఢిల్లీలో జరగనుంది.
2. న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆగస్టు 16 – 23, 2022 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) 737.5 kg ల బరువుని ఎత్తి ఇటీవల గిన్నిస్ రికార్డు సృష్టించిన వెయిట్ లిఫ్టర్ ఎవరు ?

A) మీరాభాయి ఛానూ
B) గురు రాజ్
C) తమారా వాల్ కట్
D) రవి దహియా

View Answer
C

Q) ఇటీవల రిషబ్ పంత్ ఈ క్రింది ఏ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్ గా నియామకమయ్యారు ?

A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) ఉత్తర ప్రదేశ్
D) హర్యానా

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
30 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!