Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?(జూలై 2022 కి సంబంధించి)
1. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మెన్స్ – బాబర్ ఆజాం (పాకిస్తాన్).
2. ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఉమెన్స్ – ఎమ్మా లాంబ్ (ఇంగ్లాండ్).

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
B

Q) “భారత్ రంగ్ మహోత్సవ్” ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) రాజస్థాన్
D) మధ్య ప్రదేశ్

View Answer
A

Q) అగస్త్య మలై ఎలిఫెంట్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది ?

A) కేరళ
B) కర్ణాటక
C) పుదుచ్చేరి
D) తమిళనాడు

View Answer
D

Q) “Nature Index Rankings-2022″గూర్చిక్రిందివానిలోసరైనదిఏది?
1.ఇందులో మొదటిస్థానాల్లో నిలిచినసంస్థలుIISC-బెంగళూరు హోమిబాబానేషనల్ ఇన్స్టిట్యూట్ఐఐటి-బాంబే
2.ఇండియన్ యూనివర్సిటీలో యూనివర్సిటీఆఫ్ హైదరాబాద్ మొదటి స్థానంలో ఓవరాల్ ర్యాంకింగ్స్లో16వస్థానంలోనిలిచింది

A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది

View Answer
A

Q) UNMOGIP హెడ్ & చీఫ్ మిలిటరీ అడ్వైజర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) ఆంటోనియో గ్యూటెర్రస్
B) EV పద్మనాభన్
C) TS తిరుమూర్తి
D) గిల్లేర్మో పాబ్లో రియోస్

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
9 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!