Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) NIOT -“National Institute of Ocean Technology ” ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) హైదరాబాద్
B) చెన్నై
C) పనాజీ
D) కొచ్చి

View Answer
B

Q) “కుశ స్థలి” నది ఈక్రింది ఏ రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర నది ?

A) బీహార్ – UP
B) మధ్య ప్రదేశ్ – UP
C) మహారాష్ట్ర – MP
D) ఆంధ్ర ప్రదేశ్ – TN

View Answer
D

Q) ఈక్రింది ఏ వ్యక్తికి ఇటీవల”ఘంటసాల పురస్కారం” అందజేశారు ?

A) S – జానకి
B) P. సుశీల
C) KS చిత్ర
D) మనో

View Answer
B

Q) ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఏ నదిపై ఉంది ?

A) రావి
B) బియాస్
C) చినాబ్
D) సట్లేజ్

View Answer
C

Q) “కురమ్” నది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఉత్తర ప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) రాజస్థాన్
D) గుజరాత్

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
30 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!