Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “ISS – International Space Station” లో సభ్య సంస్థలు ఏవి ?
1.NASA. 
2. CSA. 
3.ESA.
4.Roscosmos.
5.JAXA.

A) 2, 3, 4
B) 1, 2, 4
C) 2, 4, 5
D) 1, 2, 3, 4, 5

View Answer
D

Q) దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ధర్మాసనంకి ఎవరు నేతృత్వం వహించనున్నారు ?

A) సూర్యసేన్
B) Dy చంద్రచూడ్
C) MM ఖన్విల్కర్
D) PS నరసింహ

View Answer
C

Q) “Black and White” పుస్తక రచయిత ఎవరు ?

A) రస్కిన్ బాండ్
B) రాస్ టేలర్
C) గ్రేమ్ స్మిత్
D) ఇయాన్ మోర్గాన్

View Answer
B

Q) “NIPAM (నీపమ్)” పథకం ఈ క్రింది దేనికి సంబంధించినది ?

A) Electronics Manufacturing
B) Intellectual Property
C) Super Computing Mission
D) Climate Change

View Answer
B

Q) ఇటీవల “స్టార్టప్ ఉత్సవ్” ఎక్కడ జరిగింది ?

A) న్యూ ఢిల్లీ
B) పూణే
C) హైదరాబాద్
D) బెంగళూరు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
2 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!