Q) “గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండోనేషియా మధ్య జరిగిన ఎక్సర్సైజ్.
2. ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్ లో ఈ ఎక్సర్సైజ్ జరిగింది.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రతి జిల్లాలో ఒక సంస్కృతం భాష మాట్లాడే గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది ?
A) ఉత్తరాఖండ్
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్య ప్రదేశ్
Q) ఇటీవల వార్తల్లో నిలిచిన పడాంగ్ ప్రాంతం ఏ దేశంలో ఉంది ?
A) థాయిలాండ్
B) బంగ్లాదేశ్
C) నేపాల్
D) సింగపూర్
Q) “1st ఉమెన్స్ – IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) “ఎప్పుడు జరగనుంది
A) 2023
B) 2025
C) 2024
D) 2026
Q) “ట్రాన్స్ హిమాలయాన్ మల్టీ డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్వర్క్” ఏ దేశాలకి సంబంధించినది ?
A) ఇండియా – నేపాల్
B) చైనా – నేపాల్
C) నేపాల్ – భూటాన్
D) ఇండియా – పాకిస్థాన్