Q) “Insight Mission” నాసా ఏ గ్రహం పైకి ప్రయోగించిoది ?
A) Jupitor
B) Moon
C) Venus
D) Mars
Q) UNCTAD ప్రకారం 2021 సంవత్సరంలో ఎంత శాతం భారతీయులు క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారు ?
A) 12 %
B) 7 %
C) 11 %
D) 10 %
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.SMILE పథకంని సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
2.బెగ్గర్స్ , ట్రాన్స్ జెండర్స్ కి పునరావాసం కల్పించేందుకు ఈ పథకం ప్రారంభించారు.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల IMD, UNDP, జపాన్ కలిసి ఇండియాలో క్లైమేట్ యాక్షన్ పనులను వేగవంతం చేసేందుకు చేతులు కలిపాయి.
2. దేశంలోని 10 రాష్ట్రాల్లో (UT లతో కలిసి) దీనిని అమలు చేయనున్నారు
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల అర్జెంటీనా నేవీ ఆఫీసర్ అయిన రేర్ అడ్మిరల్ “గిల్లెర్మో పాబ్లో రీయోస్” UNMOGIP హెడ్ గా ఎన్నికయ్యారు.
2.UNMOGIP ని జనవరి 1949లో ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు