Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ – 2022” ఎక్కడ జరగనుంది ?

A) జంషెడ్ పూర్
B) పూణే
C) ముంబయి
D) కోల్ కత్తా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల మెక్సికో ప్రెసిడెంట్ అండ్రూస్ మాన్యుల్ లోపేజ్ ఓ బ్రాడర్ ఒక ప్రత్యేక “Peace Commission” ని ప్రతిపాదించారు.
2. ఈ కమిషన్ UN సెక్రటరీ జనరల్ , పోప్ ఫ్రాన్సిస్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సభ్యులుగా ఉండాలని ప్రతిపాదించారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవలUKలోని దాదాభాయి నౌరోజీ ఇంటిని”Blue Plaque”స్కీం కింద చేర్చిదానికి గౌరవస్మారక గుర్తింపునిచ్చారు
2.”English Heritage Charity”సంస్థ చారిత్రకగుర్తింపు కలిగిన భవనాలని”Blue Plaque”స్కీం కింద గౌరవిస్తూ దానిని కాపాడుతూ వస్తుంది

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “జాతీయ జావెలిన్ త్రో డే” ని ఏ రోజున జరుపుతారు ?

A) Aug 7
B) Aug 14
C) Aug 13
D) Aug 16

View Answer
A

Q) “2nd నార్త్ ఈస్ట్ ఒలంపిక్ గేమ్స్ – 2022” ఎక్కడ జరుగనున్నాయి ?

A) గువాహటి
B) షిల్లాంగ్
C) గ్యాంగ్ టక్
D) కొహిమా

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
20 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!