Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈశాన్య ప్రాంతంలోనే AICTE అనుబంధ సంస్థలకి సాంకేతిక సహాయం అందించేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది ?

A) ఐఐటీ – ఇటానగర్
B) ఐఐటీ – గువాహటి
C) ఐఐటీ – కటక్
D) ఐఐటీ – కాన్పూర్

View Answer
B

Q) COVID – 19 ఒమిక్రాన్ వేరియంట్ కి ఇటీవల వ్యాక్సిన్ అనుమతిచ్చిన మొదటి దేశం ఏది ?

A) యుఎస్ ఏ
B) స్వీడన్
C) చైనా
D) యుకె

View Answer
D

Q) ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్ని గ్యాలoటరీ అవార్డులకి ఆమోదం తెలిపారు ?

A) 128
B) 116
C) 327
D) 107

View Answer
D

Q) క్రిందివానిలో సరైనదిఏది?
1.”థింక్ ఎవాల్వ్”అనేసంస్థఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారావన్యప్రాణులసంచారంసంతతివాటిసంఖ్యవాటిఆహారపుఅలవాట్లనుఅధ్యయనంచే యనుంది
2.ఈఅధ్యయనంకోసంకవ్వాల్ టైగర్ రిజర్వులోనిజన్నారండివిజన్ నిపైలట్ ప్రాజెక్టుగాథింక్ ఎవాల్వ్ సంస్థఎంపికచేసుకుంది

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) యూరోప్ లో అత్యంత ఎత్తైన శిఖరం పేరేంటి ?

A) Mount Mekhenli
B) Mount Georgia
C) Mount Britanica
D) Mount Elbrus

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 ⁄ 10 =