Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించిన “రోష్ని” అనే LED లాంతర్ /లైట్ ఎలా పనిచేస్తుంది ?

A) సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని
B) ఉప్పు నీటి నుండి విద్యుత్ ని ఉత్పత్తి చేసుకొని
C) పవర్ రీచార్జ్ ద్వారా
D) సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని & ఉప్పు నీటి నుండి విద్యుత్ ని ఉత్పత్తి చేసుకొని

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొత్తం 75 రామ్ సార్ సైట్ల విస్తీర్ణం 13,26,677హెక్టార్లు.
2. ఇండియాలో తమిళనాడులో అత్యధికంగా(14), తర్వాత ఉత్తరప్రదేశ్ లో 10 రామ్ సార్ సైట్లు ఉన్నాయి.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఆసియాలోనే అతిపెద్దదైనా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా భుట్టాల్ కలాన్ లో ఇటీవల ప్రారంభించారు.
2. ఈ బయోగ్యాస్ ప్లాంట్ రోజుకి 33 – 23 టన్నుల కంప్రెస్స్ డ్ బయోగ్యాస్ (CBG)ని ఉత్పత్తి చేయనుంది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) BRO సంస్థ మొట్టమొదటిసారిగా ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో స్టీల్ స్లాగ్ రోడ్డుని నిర్మించనుంది ?

A) అస్సాం
B) అరుణాచల్ ప్రదేశ్
C) మేఘాలయ
D) సిక్కిం

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియన్ ఆర్మీలోకి “F- INSAS” సిస్టం ని ప్రవేశపెట్టారు.
2.F – INSAS వ్యవస్థలో రాత్రి, పగలు చూడగలిగిన హాలో గ్రాఫిక్, AK – 203 అసాల్ట్ రైఫిల్, సైనికుడి రక్షణగా హెల్మెట్, 360’చూడగలిగే(నిఘా చేయగలిగే)వ్యవస్థ అమర్చబడి ఉంది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
25 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!