Q) ఇటీవల ఈ క్రింది ఏ హక్కుని పౌరుల హక్కుగా UNGA ఆమోదించింది?
A) పరిశుభ్రమైన , ఆరోగ్య వాతావరణ
B) ఓజోన్ పొర రక్షిన
C) ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన
D) అణు నిషేధం
Q) ఇటీవల ముఖ్యమైన సాంకేతికతల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఇండియన్ నేవీ ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది?
A) IIT – మద్రాస్
B) DRDO
C) IISC – బెంగళూర్
D) IIT – ఢిల్లీ
Q) ఇటీవల సెకండరీ స్టీల్ సెక్టార్ పైన సలహాలు ఇవ్వడంలో ఎవరి నేతృత్వంలో అడ్వైజరీ కమటీ చేశారు?
A) జ్యోతి రాధిత్యా సింధియా
B) అమిత్ షా
C) ధర్మేంద్ర ప్రధాన్
D) పేయుష్ గోయల్
Q) ఇటీవల విడుదలైన The Light We Carry:Over coming in uncertain Times ” పుస్తక రచయిత ఎవరు?
A) హిల్లరీ క్లింటన్
B) లిజ్ ట్రష్
C) నాన్సీ ఫెలోసి
D) మిచెల్లీ ఒబామా
Q) ఇటీవల మంకీ ఫాక్స్ వ్యాధి దాని కేసుల గూర్చి అధ్యయనం చేయడం కోసం ఈ క్రింది ఏ వ్యక్తి నేతృత్వంలో కమిటీ ని ఏర్పాటు చేశారు?
A) నారాయణ్ రాణీ
B) మన్సుఖ్ మండవీయ
C) రణదీప్ గులెరియా
D) VK పాల్