Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.రాష్ట్రపతి తత్రాక్షక్ మెడల్ (PTM)ని ఇండియన్ కోస్ట్ గార్డ్ లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు ఇస్తారు.
2. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు PTM అవార్డు/ మెడల్స్ కి ఆమోదం తెలిపారు.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) “ముఖ్యమంత్రి అనుప్రతి కోచింగ్ యోజన” పథకాన్ని ఏ రాష్ట్రo ప్రారంభించింది ?
A) రాజస్థాన్
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్య ప్రదేశ్
D) గుజరాత్
Q) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి ?
1. యశ్వంత్ సాగర్ – కర్ణాటక.
2. తంపారా సరస్సు – ఒడిషా.
3. చిత్రాంగుడి బర్డ్ శాంక్షుయరీ – తమిళనాడు.
4. హైగమ్ వెట్ ల్యాండ్ – జమ్మూ అండ్ కాశ్మీర్.
A) 2,3,4
B) 1,2,3
C) 1,4
D) 1,2,3,4
Q) ఇటీవల ఈక్రింది ఏ రాష్ట్ర CM ఆమా సశక్తి కరణ్ యోజన, వాత్సల్య యోజన అనే పథకాలు ఇటీవల ప్రారంభించారు ?
A) అస్సాం
B) సిక్కిం
C) త్రిపుర
D) జార్ఖండ్
Q) GST పన్ను ఎగవేతలని తగ్గించేందుకు “Lucky Bill App” ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది
A) కేరళ
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) ఉత్తర ప్రదేశ్