Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల “William Ruto” ఏ దేశ అధ్యక్షుడిగా గెలుపొందారు ?

A) మొరాకో
B) కాంగో
C) జింబాబ్వే
D) కెన్యా

View Answer
D

Q) “Good Fellows” అనే స్టార్టప్ ని ఎవరు ప్రారంభించారు ?

A) నరేంద్ర మోడీ
B) బిల్ గేట్స్
C) అజీమ్ ప్రేమ్ జీ
D) రతన్ టాటా

View Answer
D

Q) మహిళలకి పిరియడ్స్ కి సంబంధించిన అన్ని రకాల వస్తువులను ఉచితంగా ఇవ్వనున్న మొదటి దేశం ఏది ?

A) స్కాట్లాండ్
B) ఐస్ ల్యాండ్
C) ఫిన్ ల్యాండ్
D) డెన్మార్క్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ,CSIR లు కలిసిTKDL- ” ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశాయి.
2.GCTM – “Global Centre For Traditional Medicine” ని WHO గుజరాత్ లోని జామ్ నగర్ లో ఏర్పాటు చేయనుంది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి ?
1.World Humanitarian Day – Aug 19.
2.World Photography Day – Aug 19.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
21 + 29 =