Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) IFFM – 2022 “ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్” అవార్డులలో సరైన జతలను గుర్తించండి ?
1.Best Film – 83.
2. Best Actor – Ranveer Singh (83).
3
.Best Actress – Shefali Shah (Jalsa).
4.Best Director – Shoojit Sircar (Sardar Udham),Aparna Sen (The Rapist).

A) 1,3,4
B) 2,3,4
C) 1,2,4
D) 1,2,3,4

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.IRDAI ని 1999 లో ఏర్పాటు చేశారు. కాగా దీని ప్రస్తుత చైర్మన్ – దేబాశిష్ పాండా.
2.ఇటీవల “బీమా మంతన్ – 2022” కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు IRDAI ప్రకటించింది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) FSIB ఈ క్రింది ఏ వ్యక్తిని నాబార్డ్ (NABARD) చైర్మన్ గా ఇటీవల రికమెండ్ చేసింది ?

A) గోవింద రాజులు
B) DJ పాండియన్
C) మనోజ్ పాండే
D) మొహమ్మద్ ముస్తాఫా

View Answer
D

Q) “Make India no.1” అనే క్యాంపెయిన్ ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) నరేంద్ర మోడీ
B) అరవింద్ కేజ్రీవాల్
C) ద్రౌపది ముర్ము
D) అమిత్ షా

View Answer
B

Q) క్రిందివానిలో సరైనది ఏది?
1.హర్ ఘర్ జల్ పథకంరాష్ట్రంలోని అన్నిగ్రామాలకిఅన్ని ఇళ్లకి నల్ల/కుళాయికనెక్షన్ ఇచ్చినమొదటిరాష్ట్రం-గోవా
2.ఇటీవలదాద్రానగర్ హవేలీ,డయ్యు&డామన్ కేంద్రపాలితప్రాంతాలు”హర్ ఘర్ జల్”పథకం కిందఅన్నిగ్రామాలకినల్లాకనెక్షన్లుఇవ్వడం పూర్తిచేశాయి

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
23 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!