Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “FIBA అండర్ – 18 ఉమెన్స్ ఏషియన్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్” ఫోటీలు ఏ నగరంలో జరగనున్నాయి ?

A) బెంగళూరు
B) పూణే
C) లక్నో
D) ఇండోర్

View Answer
A

Q) ఇండియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ ని ఏ నగరంలో ప్రారంభించారు ?

A) న్యూ ఢిల్లీ
B) బెంగళూరు
C) కోల్ కత్తా
D) ముంబయి

View Answer
D

Q) “Vostok – 2022″ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది రష్యాలో జరగనుంది.
2. ఇందులో ఇండియా, రష్యా, చైనా, బెలారస్, తజకిస్తాన్, మాంగోలియా దేశాలు పాల్గొననున్నాయి.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది ఏ నగరంలో ఇటీవల 5000 మంది ఒకేసారి కత్తి విన్యాసాలు చేయడం ద్వారా గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కింది ?

A) వడోదర
B) జామ్ నగర్
C) అహ్మదాబాద్
D) సూరత్

View Answer
B

Q) ఈ క్రింది ఏ నగరంలో ఇటీవల గాంధీ విగ్రహం ధ్వంసం చేయడం వార్తల్లో నిలిచింది ?

A) న్యూయార్క్
B) కేప్ టౌన్
C) లండన్
D) మెల్ బోర్న్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
21 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!