Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ప్రస్తుత కేంద్ర హోo శాఖ కార్యదర్శి ఎవరు ?

A) అజయ్ భూషణ్ పాండే
B) అజయ్ భట్
C) అజయ్ కుమార్ భల్లా
D) రాజీవ్ గౌబా

View Answer
C

Q) “అంతర్దర్శనం” పుస్తక రచయిత ఎవరు ?

A) రావూరి భరద్వాజ
B) తగుళ్ల గోపాల్
C) అజయ్ మోరే
D) పూసపాటి శంకర్ రావు

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ప్రకటించిన ODF ప్లస్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
2.ODF ప్లస్ రాష్ట్రాల జాబితాలో తొలి 5 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు – తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) క్రిందివానిలోసరైనదిఏది?
1.కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ వివరాల ప్రకారందేశంలో100%గ్రామీణప్రాంత ఇళ్లకు తాగునీరును అందిస్తున్నమొదటి3ప్రాంతాలు-గోవా,తెలంగాణ,హర్యానా
2.100%నీరుఅందిస్తున్నకేంద్రపాలితప్రాంతాలు-పుదుచ్చేరి,దాద్రానగర్ హవేలీ,డయ్యుడామన్, అండమాన్ నికోబార్

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) IIMR – “Indian Institute of Millets Research” ఎక్కడ ఉంది ?

A) పూణే
B) నాగపూర్
C) ఇండోర్
D) హైదరాబాద్

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 × 8 =