Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “విద్యారథ్ – School On Wheels” ప్రాజెక్టుని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) అస్సాం
B) కర్ణాటక
C) గుజరాత్
D) మధ్య ప్రదేశ్

View Answer
A

Q) “World Mosquito Day” ని ఏ రోజున జరుపుతారు ?

A) Aug 19
B) Aug 20
C) Aug 21
D) Aug 22

View Answer
B

Q) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ పోలీస్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) పూణే
B) షిమ్లా
C) హైదరాబాద్
D) న్యూ ఢిల్లీ

View Answer
B

Q) “ఆపరేషన్ నన్హే ఫరిష్తే” ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) ఇండియన్ ఆర్మీ
B) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
C) సీఆర్ పిఎఫ్
D) ఆర్ పిఎఫ్

View Answer
D

Q) “Palan 1000” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇటీవల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ముంబైలో జరిగిన సమావేశంలో ప్రారంభించింది.
2.”Palan- 1000″ అనేది శశు సంరక్షణ, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ క్యాంపెయిన్, మరియు ఒక యాప్.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
1 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!