Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) HAL సంస్థ, భారతదేశం వెలుపల మొట్టమొదటి మార్కెటింగ్ ఆఫీస్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?

A) కౌలాలంపూర్ (మలేషియా)
B) దుబాయ్ (UAE)
C) లండన్ (UK)
D) అబుదాబి (UAE)

View Answer
A

Q) “Madam Sir : The Story of Bihar’s First Lady IPS Officer” పుస్తక రచయిత ఎవరు ?

A) కిరణ్ బేడి
B) భావనా కాంత
C) అవనీ చతుర్వేది
D) మంజరి జరుహార్

View Answer
D

Q) ఇండియా డోర్నియర్ – 228 అనే ఎయిర్ క్రాఫ్ట్ ని ఏ దేశానికి ఇటీవల బహుమతిగా వచ్చింది ?

A) మాల్దీవులు
B) మారిషస్
C) బంగ్లాదేశ్
D) శ్రీలంక

View Answer
D

Q) ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా విత్తనాల (సీడ్) డిస్ట్రిబ్యూషన్ చేయనుంది ?

A) జార్ఖండ్
B) తెలంగాణ
C) తమిళనాడు
D) ఛత్తీస్ ఘడ్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.AK – 203 అస్సాల్ట్ రైఫిల్స్ ని ఇండియా – రష్యాలకి చెందిన జాయింట్ సంస్థ అయిన IRRPL ద్వారా తయారు చేయనున్నారు.
2. ఉత్తర ప్రదేశ్ లోని ఆమేథీ లో గల “కోర్వా” లో6.1 లక్షల AK- 203ఆస్సాల్ట్ రైఫిల్స్ ని తయారు చేస్తారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
36 ⁄ 9 =