Q) “Delhi In The Era of Revolutionaries, 1857 – 1947″పుస్తక రచయిత ఎవరు ?
A) రమేష్ థాపర్
B) BN శాస్త్రి
C) భువన్ లాల్
D) VK సక్సేనా
Q) అర్టిమిస్ – III అనే మిషన్ ఏ దేశానికి సంబంధించినది ?
A) కెనడా
B) ఈయు
C) జపాన్
D) యుఎస్ ఏ
Q) ఇటీవల ఈక్రింది ఏ కంపెనీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మొట్ట మొదటి మంకీ ఫాక్స్ వ్యాధి నిర్ధారణ RT – PCR కిట్ ని అభివృద్ధి చేసింది ?
A) సీరమ్
B) భారత్ బయోటెక్
C) కార్బి వాక్స్
D) ట్రాన్స్ ఏషియా బయో మెడికల్స్
Q) DICGC ద్వారా డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రింద అత్యధికంగా ఎంత మొత్తం చెల్లిస్తారు ?
A) 10 లక్షలు
B) 3 లక్షలు
C) 15 లక్షలు
D) 5 లక్షలు
Q) ONGC సంస్థ ఇటీవల ఈక్రింది ఏ ప్రాంతంలో జియో థర్మల్ ఎనర్జీని సప్లై చేయనున్నట్లు తెలిపింది ?
A) ఇండోర్
B) వడోదర
C) గురుగ్రాo
D) లడక్