Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “మత్స్య సేతు, ఆక్వా బజార్” అనే యాప్ లని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) పురుషోత్తం రూపాలా
B) నరేంద్ర సింగ్ తోమర్
C) నరేంద్ర మోడీ
D) అమిత్ షా

View Answer
A

Q) NFDB – “National Fisheries Development Board” 9వ గవర్నింగ్ బాడీ సమావేశాలు ఇటీవల ఎక్కడ జరిగాయి ?

A) కోల్ కత్తా
B) కొచ్చి
C) చెన్నై
D) న్యూ ఢిల్లీ

View Answer
D

Q) Mercom India సంస్థ రిపోర్ట్ ప్రకారం 2022 సంవత్సరం మొదటి అర్థభాగంలో ఇండియా ఎంత మొత్తంలో సోలార్ ఎనర్జీని ఇన్ స్టాల్ చేసింది ?

A) 8. 5 GW
B) 7. 2 GW
C) 9. 5 GW
D) 10.2 GW

View Answer
B

Q) ఇండియాలో మొట్టమొదటి కంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) INS – Karna
B) INS – HANSA
C) INS – Karanj
D) INS – Vela

View Answer
A

Q) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈక్రింది ఏ రాష్ట్రం యొక్క “డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్” తో కలిసి పని చేయనుంది ?

A) కర్ణాటక
B) తెలంగాణ
C) అరుణాచల్ ప్రదేశ్
D) గుజరాత్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!