Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “Netaji : Subash Chandrabose Life, Politics and Struggle” పుస్తక రచయిత ఎవరు ?

A) సురేంద్ర బోస్
B) కృష్ణా బోస్
C) అజయ్ ముఖర్జీ
D) సంజయ్ ఘోష్

View Answer
B

Q) రాష్ట్రపతి యొక్క కార్యదర్శి (సెక్రటరీ)గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) రాజేష్ వర్మ
B) PC మోడీ
C) రాజీవ్ గౌభా
D) అజయ్ భట్

View Answer
A

Q) “ఎక్సర్ సైజ్ పిచ్ బ్లాక్ – 2022” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఆస్ట్రేలియాలోని డార్విన్ లో ఆగస్టు19- సెప్టెంబర్ 8, 2022 వరకు జరుగుతుంది.
2.ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియాతో కలిపి దాదాపు 17 దేశాలకి చెందిన ఎయిర్ ఫోర్స్ దళాలు పాల్గొoటున్నాయి.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల జరిగిన “FTX Crypto Cup – 2022″చెస్ పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?

A) మాగ్నస్ కార్ల్ సన్
B) R. ప్రజ్ఞానంద
C) D. గుకేష్
D) విశ్వనాథన్ ఆనంద్

View Answer
A

Q) కొత్తగా గుర్తించిన గబ్బిలం “Miniopterus Phillipsi” ని ఏ దేశంలో ఇటీవల గుర్తించారు ?

A) ఇండియా
B) శ్రీలంక
C) బంగ్లాదేశ్
D) ఇండియా & శ్రీలంక

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
23 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!