Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈక్రింది ఏ వ్యక్తి ఇటీవల UN ఇంటర్నెట్ గవర్నెన్స్ లీడర్ షిప్ ప్యానెల్ కి నామినేట్ అయ్యారు ?

A) రుచిరా కాంభోజ్
B) TS తిరుమూర్తి
C) అల్కేష్ శర్మ
D) రాజేష్ వర్మ

View Answer
C

Q) “కాలా అజార్” వ్యాధిని ఏ సంవత్సరంలోపు నిర్మూలన చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?

A) 2023
B) 2025
C) 2027
D) 2030

View Answer
A

Q) చండీఘర్ అంతర్జాతీయ విమానాశ్రయంకి ఈ క్రింది పేరు పెట్టనున్నారు ?

A) రంజిత్ సింగ్
B) లాలాలజపతి రాయ్
C) ప్రకాష్ సింగ్ బాదల్
D) భగత్ సింగ్

View Answer
D

Q) “గ్రామీణ ఉద్యమి ప్రాజెక్ట్ ఫేజ్-2″గురించిక్రింది వానిలోసరైనదిఏది?
1.ఇటీవలజార్ఖండ్ లోనిరాంచీలోగిరిజనమంత్రిత్వశాఖNSDCకలిసిప్రారంభించారు
2.గిరిజనకమ్యూనిటీకిసాంకేతికనైపుణ్యశిక్షణ ఇచ్చివారికిసుస్థిరవృద్ధివారివస్తువులకుమంచిప్రమోషన్ ఇచ్చేందుకుదీనినిఏర్పాటుచేశారు

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) ఇండోర్
B) బెంగళూర్
C) నోయిడా
D) పూణే

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!