Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇండియాలో ఇటీవల మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లా ఏది ?

A) ధారావి (మహారాష్ట్ర)
B) ఇండోర్ (మధ్య ప్రదేశ్)
C) మాండ్లా (మధ్య ప్రదేశ్)
D) పనాజీ (గోవా)

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైన జతలను గుర్తించండి ?
1.కాజీ నెము – అస్సాం.
2.కందమల్ హండి – ఒడిషా.
3. రసగుల్లా – పశ్చిమబెంగాల్.
4. దిండిగల్ లాక్స్ – తమిళనాడు.

A) 1,2,4
B) 1,3,4
C) 1,2,3
D) 1,2,3,4

View Answer
A

Q) ఇటీవల GI ట్యాగ్ పొందిన “మిథిలా మఖానా” ఏ రాష్ట్రానికి చెందినది ?

A) బీహార్
B) మధ్య ప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) పశ్చిమ బెంగాల్

View Answer
A

Q) “World Water Week – 2022” ఏ తేదీల్లో జరుపనున్నారు ?

A) Aug 24 – 31
B) Aug 28 – Sept 4
C) Aug 23 – Sept 1
D) Aug 30 – Sept 6

View Answer
C

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “సూపర్ వాసుకి” ఒక……. ?

A) ఇస్రో ప్రయోగించనున్న రాకెట్
B) ఇండియన్ ఆర్మీ పరీక్షించిన కొత్త మిస్సైల్
C) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి తీసుకున్న/జాయిన్ అయిన మహిళా పైలట్
D) ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి అత్యంత పొడవైన సరుకు రవాణా రైలు

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
27 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!