Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల 15వ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ఆన్ ఆస్ట్రోనమీ & ఆస్ట్రో ఫిజి క్స్ పోటీలు జార్జియాలోని “కుటైసి” లో జరిగింది.
2. ఈ పోటీల్లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది కాగా ఇందులో ఇరాన్ మొదటి స్థానంలో నిలిచింది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “డిజిటల్ లోక్ అదాలత్” ద్వారా దేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రంలో 75 లక్షల కేసులను పరిష్కరించారు ?

A) రాజస్థాన్
B) మహారాష్ట్ర
C) ఉత్తర ప్రదేశ్
D) కర్ణాటక

View Answer
A

Q) UNESCO “Intangible Heritage List “లోకి ఈ క్రింది ఏ డ్యాన్స్ ని చేర్చాలని ఇటీవల ఇండియా నామినేట్ చేసింది ?

A) కూచిపూడి
B) గర్బా
C) భరత నాట్యం
D) కథక్

View Answer
B

Q) ఈ క్రింది ఏ రాష్ట్రం ఇండియాలో మొట్టమొదటి “ఎడ్యుకేషన్ టౌన్షిప్” ని నిర్మించనుంది ?

A) కర్ణాటక
B) ఉత్తర ప్రదేశ్
C) కేరళ
D) గుజరాత్

View Answer
B

Q) PM – పోషణ్ స్కీం అమలు కోసం ఇటీవల ఈ క్రింది ఏ రెండు సంస్థలు MOU కుదుర్చుకున్నాయి ?

A) న్యూట్రి హబ్
B) అక్షయ పాత్ర
C) బిల్ గేట్స్ ఫౌండేషన్
D) న్యూట్రి హబ్ & అక్షయ పాత్ర

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
16 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!