Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇండియాలో మొదటి ప్రైవేట్ SSA అబ్జర్వేటరీని “దిగంతరా” అనే స్టార్టర్ సంస్థ ఏర్పాటు చేయనుంది.
2. ఈ SSA అబ్జర్వేటరీ ఉత్తరాఖండ్ లోని గర్వాల్ లో ఏర్పాటు చేయనున్నారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Badle Chalo” అనే క్యాంపెయిన్ ని ఈక్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?

A) సాంస్కృతిక
B) హోం
C) సైన్స్ అండ్ టెక్నాలజీ
D) ఆర్థిక

View Answer
A

Q) ప్రస్తుత NDDB – “National Dairy Development Board” చైర్మన్ ఎవరు ?

A) నితిన్ గుప్తా
B) మీనేష్ షా
C) తపన్ కుమార్ డేకా
D) అజయ్ భల్లా

View Answer
B

Q) “Crytodactylus Aravindi” అనే కొత్త తొండ జాతిని ఇటీవల ఎక్కడ గుర్తించారు ?

A) జయంతియా కొండలు
B) గారో కొండలు
C) సహ్యాద్రి పర్వతాలు
D) అగస్త్యమలై కొండలు

View Answer
D

Q) “Sing, Dance, and Pray” పుస్తక రచయిత ఎవరు ?

A) M. వెంకయ్య నాయుడు
B) డా. హిందొల్ సేన్ గుప్తా
C) విరజానంద స్వామి
D) అజయ్ ముఖర్జీ

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
58 ⁄ 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!