Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) UEFA ఉమెన్స్ ఛాంపియన్స్ లీగ్ లో ఆడనున్న మొదటి భారతీయ ప్లేయర్ ఎవరు ?

A) రాణి రాంపాల్
B) వందనా కటారియా
C) హర్మాన్ ప్రీత్ కౌర్
D) మనీషా కళ్యాణ్

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల 23వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశాలు భోపాల్ లో జరిగాయి.
2. సాధారణంగా సెంట్రల్ జోనల్ కౌన్సిల్ కి, వాటి సమావేశాలకి కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహిస్తారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Ulchi Freedom Shield” ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది యూఎస్ఏ, దక్షిణ కొరియా మధ్య జరిగే ఎక్సర్సైజ్.
2. సెప్టెంబర్ 1, 2022 నుండి ఈ ఎక్సర్ సైజు జరుగుతుంది. కాగా ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) 2022 – పులిట్జర్ ప్రైజ్ విజేత ఎవరు ?

A) గీతాంజలి శ్రీ
B) సల్మాన్ రష్దీ
C) రబాబ్ ఫాతిమా
D) ఫహ్ మీదా అజీమ్

View Answer
D

Q) ఇటీవల 2600 పడకల సామర్థ్యం కలిగిన ఏషియాలోనే అతిపెద్ద హాస్పిటల్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) అహ్మదాబాద్
B) ఫరీదా బాద్
C) వడోదర
D) ఇండోర్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
26 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!