Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో కేంద్ర సాహిత్య అకాడమీ – 2022 కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ?(తెలుగు భాష)
1. బాల పురస్కారం – బాలల తాతా బాపూజీ- పత్తిపాక మోహన్.
2. యువ పురస్కారం – యాలై పూడ్సింది – పల్లిపట్టు నాగరాజు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “మరాంగ్ గోమ్కే జైపాల్ సింగ్ ముండా స్కాలర్షిప్ ” ని ఏ రాష్ట్రం ఇస్తుంది ?

A) త్రిపుర
B) సిక్కిం
C) మణిపూర్
D) జార్ఖండ్

View Answer
D

Q) ఈ క్రింది ఏ రాష్ట్రం/UT లో ఇటీవల “విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ – 2022” ని ప్రారంభించారు ?

A) రాజస్థాన్
B) జమ్మూ అండ్ కాశ్మీర్
C) లడఖ్
D) పంజాబ్

View Answer
B

Q) ఇటీవల DRDO ఒడిషా లోని చాందిపూర్ నుండి ప్రయోగిoచిన VL – VRSAM ఏ రకం మిస్సైల్ ?

A) భూతలం నుండి గగనతలం
B) గగనతలం నుండి గగనతలం
C) గగనతలo నుండి భూతలం
D) భూతలం నుండి భూతలం.

View Answer
A

Q) ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల వాలంటరీ ట్రస్టు ఫండ్ కి ఇటీవల భారత్ ఎంత మొత్తంలో సహాయం అందించింది ?

A) 3 కోట్ల రూపాయలు
B) 10 కోట్ల రూపాయలు
C) 25 కోట్ల రూపాయలు
D) 5 కోట్ల రూపాయలు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
23 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!