Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర ప్రభుత్వం PM – JAY కింద ట్రాన్స్ జెండర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ని ఇవ్వనుంది.
2. ట్రాన్స్ జెండర్స్ కి కాస్మోటిక్ సర్జరీని ఉచితంగా అందించనున్న మొదటి దేశం – ఇండియా.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “లిబర్టీ మెడల్ – 2022” ని ఎవరికి ఇవ్వనున్నారు ?

A) జో బైడెన్
B) బరాక్ ఒబామా
C) నరేంద్ర మోడీ
D) వ్లాదిమిర్ జెలెన్ స్కీ

View Answer
D

Q) “Azadi Quest” అనే ఆన్ లైన్ గేమ్ ని ఎవరు ప్రారంభించారు ?

A) నరేంద్ర మోడీ
B) కిషన్ రెడ్డి
C) అనురాగ్ ఠాకూర్
D) అమిత్ షా

View Answer
C

Q) ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ తో నడిచే ప్యాసింజర్ ట్రైన్ ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు ?

A) జపాన్
B) చైనా
C) ఫ్రాన్స్
D) జర్మనీ

View Answer
D

Q) “యునెస్కో శాంతి బహుమతి – 2022” ని ఇటీవల ఎవరు గెలుపొందారు ?

A) వ్లాదిమిర్ జెలెన్ స్కీ
B) దేశ్ మాండ్ టూటూ
C) ఏంజెలా మోర్కెల్
D) నరేంద్ర మోడీ

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!