Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.20వ బయో ఏషియా – 2023 సదస్సు ఫిబ్రవరి 24 – 26 తేదీల్లో తెలంగాణలో జరగనుంది.
2. ఈ సదస్సు థీమ్:- “Advancing For ONE : Spaping the Next Generation of Humanised Healthcare”.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) DRDO నూతన చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) సమీర్ V. కామత్
B) సతీష్ రెడ్డి
C) కె. శివన్
D) సోమనాథన్

View Answer
A

Q) IMF లో ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) సంజీవ్ సన్యాల్
B) గీతా గోపీనాథ్
C) K. సుబ్రమణియన్
D) PC మోడీ

View Answer
C

Q) భారతీయ సంస్కృతి, వారసత్వంని ప్రమోట్ చేసేందుకు ఇటీవల యునెస్కో ఈ క్రింది ఏ సంస్థతో కలిసి పని

A) బజాజ్
B) రాయల్ ఎన్ ఫీల్డ్
C) టాటా
D) విప్రో

View Answer
B

Q) PM నరేంద్ర మోడీ ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో “హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్” ని ప్రారంభించారు ?

A) మొహాలీ (పంజాబ్)
B) రాజ్ కోట్ (గుజరాత్)
C) ముంబయి
D) లక్నో (ఉత్తర ప్రదేశ్)

View Answer
A

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
50 ⁄ 25 =