Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ” Lockdown Lyrics ” పుస్తక రచయిత ఎవరు?

A) దామోదర్ మోజో
B) అవినాష్ ఖేమ్కా
C) రాజేష్ తల్వార్
D) సంజుక్తా దాస్

View Answer
D

Q) గూగుల్ సంస్థ యొక్క EIE ద్వారా డాటా పొందిన భారత మొదటి స్మార్ట్ సిటీ ఏది?

A) పూణే
B) ఔరంగాబాద్
C) సూరత్
D) ఇండోర్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ -2022 లో భారత బ్యాడ్మిటన్ జట్టు మలేషియా పై ఓటమి పలై రజతం గెలిచింది.
2. కామన్వెల్త్ క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ జట్టు సింగపూర్ ని ఓడించి స్వర్ణం సాధించింది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల అంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ సిస్టం కోసం ఈ క్రింది ఏ సంస్థతో 250కోట్ల రూ,, తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?

A) DRDO
B) BEL
C) MIDHANI
D) BDL

View Answer
B

Q) ఇటీవల ఇండియాలో మొదటిసారిగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కి సంబంధించిన ” సీటింగ్ సిస్టం ” ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది ?

A) అదానీ స్టీల్
B) జిందాల్ స్టీల్
C) రిలయన్స్ స్టీల్
D) టాటా స్టీల్

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
22 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!