Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) దేశంలో మొట్టమొదటిసారిగా ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో నైట్ సఫారీని ఏర్పాటు చేయనున్నారు ?

A) ముంబయి
B) లక్నో
C) అహ్మదాబాద్
D) హైదరాబాద్

View Answer
B

Q) “A New India : Selected Writings 2014 – 19” పుస్తక రచయిత ఎవరు ?

A) M. వెంకయ్య నాయుడు
B) అరుణ్ జైట్లీ
C) సుబ్రమణ్య స్వామి
D) అరుణ్ శౌరి

View Answer
B

Q) ఇటీవల ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన 17 ఏళ్ల పైలట్ ఎవరు ?

A) Mack RutherFord
B) Memilan John
C) Rod Tuker
D) Bhavana Kantha

View Answer
A

Q) క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో అమ్మబడుతున్న ఎరువులని”One Nation-One Fertiliser”కింద ఒకే పేరుతో”భారత్”బ్రాండ్ పేరిట అమ్మాలని సూచించింది
2.ఎరువులనిPMBJP-ప్రధానమంత్రి భారతీయ జనఉర్వరక్ పరియోజన కిందసబ్సిడీతో ఒకే పేరుతో అమ్మనున్నారు

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల TB నిర్మూలన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం 75 గిరిజన జిల్లాలను ఎంపిక చేసింది.
2.2025 లోపు TB ని నిర్మూలించాలిన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!