Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల DRDO- పినాక ఎక్స్ టెoటెడ్ రాకెట్ ని ఎక్కడ నుండి విజయవంతంగా ప్రయోగించింది ?

A) ఫొఖ్రాన్
B) చాందీపుర్
C) బాలాసోర్
D) జైసల్మీర్

View Answer
A

Q) జస్టిస్ UU లలిత్ ఇటీవల ఎన్నవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు?

A) 48
B) 49
C) 47
D) 46

View Answer
B

Q) ” Gambling on Development” పుస్తక రచయిత ఎవరు?

A) ఎస్తేరు డప్లో
B) అభిజిత్ బెనర్జీ
C) స్టెఫాన్ డెర్కాన్
D) డేవిడ్ మాల్పాస్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. UEFA బెస్ట్ ప్లేయర్ ( mens) – Karim Benzema ( Frama)
2. UEFA బెస్ట్ ప్లేయర్ ( Womem’s) – Alexia BPutellas.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల జరిగిన 28వ అబుధాబి మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ లో ఎవరు విజేతగా నిలిచారు?

A) డి. గుకేశ్
B) P. హరికృష్ణ
C) ప్రేజ్ఞానంద
D) అర్జున్ ఎరిగైసి

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
15 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!